10th తో వ్యవసాయ శాఖలో 37వేల విలేజ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ | అప్లై చేసుకోవచ్చా?

Village Assistant Jobs Recruitment :

ముద్ర అగ్రికల్చర్ & స్కిల్ డవలప్మెంట్ మల్టి స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీ నుండి ఏపి మరియు తెలంగాణా వ్యాప్తంగా ప్రతి విలేజ్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More –
తెలంగాణా అంగన్వాడీ ఉద్యోగాలు
బ్యాంక్ ఆఫ్ ఇండియా అటెండర్ ఉద్యోగాలు
Alerts – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు
వాట్సాప్ గ్రూప్ – 06 | ◆ వాట్సాప్ గ్రూప్ – 07
◆ మా యాప్ ను కూడా డౌన్లోడ్ చేసుకోండి – క్లిక్ హియర్

Mudra Agency Recruitment 2021 :

పోస్టులు విల్లేజ్ అసిస్టెంట్
ఖాళీలు37,000
వయస్సు43 ఏళ్ల వయస్సు మించరాదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలు 10వ తరగతి పాస్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 1300/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 1300/-
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 01, 2021
దరఖాస్తు చివరి తేదీసెప్టెంబర్ 15, 2021
ఎంపిక విధానంరాత పరీక్ష
దరఖాస్తులను పంపవలసిన చిరునామాChairman, Mudra Agriculture & Skill Development Multi State
Co-operative Society Ltd. 15/A, 3-4-757/22, APHB Building, Near Raghavendra Swamy Temple, Barkatpura,
Hyderabad, Telangana – 500 027
వేతనం రూ 25,000 /-

Agricultural Jobs Recruitment 2021 Notification Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Agricultural Jobs 2021
20210903 163755
Jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

8 thoughts on “10th తో వ్యవసాయ శాఖలో 37వేల విలేజ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ | అప్లై చేసుకోవచ్చా?”

  1. పోస్టులు నోటిఫికేషన్ లో ఎస్సీ ,ఎస్టీ ,బిసి ,గురించి చెప్తున్నారు. దివ్యాంగుల గురించి రిజర్వేషన్ ఇవ్వటంలేదు. నా అభిప్రాయం చెప్పండి బ్రదర్.

    Reply

Leave a Comment