రాతపరీక్ష లేకుండానే విక్రమ్ సారభాయ్ స్పెస్ సెంటర్లో అప్రెంటిస్ ఉద్యోగాలు

20210926 131740

తిరువనంతపురంలోని భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన విక్రం సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ 2021-2022 సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం మెరిట్ నిర్వహించడం ద్వారా … Read more