VCBL Recruitment 2024 గ్రామీణాభివృద్ధి బ్యాంకులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

20240104 080855

VCBL Recruitment 2024 : VCBL విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్9ంట ప్రాంతాలలోని పోస్టింగ్ ఉంటుంది. ఇందులో భాగంగా ప్రొబేషనరీ ఆఫీసర్లు (డిప్యూటీ మేనేజర్లు) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. పెర్మనెంట్ జాబ్ అదీను సొంత ప్రాంతాలలో జాబ్ సాధించాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి … Read more