AHD Recruitment 2024 పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్
AHD Recruitment 2024 : AP AHA అంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో భాగంగా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ, పురుషులు అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేయవచ్చు. ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకునే మంచి అవకాశాన్ని కల్పించారు. ఫిబ్రవరి 01, 2024 నుండి ఫిబ్రవరి 07, 2024 వరకు దరఖాస్తుకు అవకాశాన్ని కల్పించారు. … Read more