VCBL Recruitment 2022 | ఏపి సహకార బ్యాంకులలో ఉద్యోగాలు
VCBL Recruitment 2022 Notification : VCBL మల్టి స్టేట్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పరిధిలోని విశాఖపట్నం కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుండి ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి … Read more