కలిగిరి సైనిక్ స్కూల్ రాతపరీక్ష యొక్క లేటెస్ట్ అప్డేట్

20210920 174951

SSKAL Recruitment 2021 Exam Latest Update : సైనిక్ స్కూల్, కలిగిరి నందు ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన సంగతి అందరికీ తెలినటువంటిదే. అభ్యర్థులు ఎవరైతే అప్లై చేశారో వారికి హల్ టిక్కెట్లు మెయిల్ ద్వారా పంపించడం జరిగింది. రాతపరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహించడం ద్వారా ఈ పోస్టులను ఫిలప్ చేయనున్నారు. రాతపరీక్ష కు సంబంధించి ఏ మీడియం నందు మీరు పరీక్ష రాస్తారో సెలెక్ట్ చేయమని మీకే అవకాశం ఇవ్వడం జరిగింది. … Read more