రైల్వే శాఖలో పరిమినెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
Railway Recruitment 2022 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) పరీక్ష -2022 కు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్ – బి, గ్రూప్ – సి విభాగాలలోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా రైల్వే శాఖ, రెవెన్యూ శాఖ, పోస్టల్ శాఖలలో పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అలానే ఏపి మరియు … Read more