Local jobs 2023 నిరుద్యోగులకు విడుదలైన బంపర్ జాబ్ నోటిఫికేషన్

20230824 123247

Local jobs 2023 : కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్‌ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. దీని ద్వారా కేంద్ర మంత్రిత్వ శాఖలు, సెంట్రల్ సెక్రటేరియట్, రైల్వే బోర్డులు, సెంట్రల్ హిందీ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్‌లోని జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. చాలా చక్కని అవకాశం కావున స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ … Read more