SSC JE Recruitment 2023 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి 1324 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

20230728 114244

SSC JE Recruitment 2023 : SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి జూనియర్ ఇంజనీర్ (JE) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదలైంది. SSC JE నోటిఫికేషన్ 2023 PDF ఇక్కడ ఇవ్వబడింది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల డిప్లొమా, సంబంధిత కోర్సుల్లో ఇంజినీరింగ్‌ చదివినవారికి జూనియర్‌ ఇంజినీర్స్‌ ఉద్యోగ నియామకాలకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగం పొందినవారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు లేదా శాఖల్లో గ్రూప్‌-బి (నాన్‌ గెజిటెడ్‌) … Read more