సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ ఉద్యోగాలు భర్తీ

20210913 164217

SECR Recruitment 2021 Notification : సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే, నాగ్‌పుర్‌ డివిజన్‌ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష … Read more