SDSC SHAR Recruitment 2023 ఉద్యానవన విభాగంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

20231022 080623

SDSC SHAR Recruitment 2023 : SDSC SHAR శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌, నుండి ఉద్యోగాల భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో సైంటిస్టులు, ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పెర్మనెంట్ జాబ్ సాధించాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. ఆన్ లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం కలదు. చాలా చక్కని అవకాశం కావున స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు, నవంబర్ 3వ తేదీ వరకు ఆన్ … Read more