Railway Jobs | మన రైల్వే రీజియన్ లో ఉద్యోగాలు భర్తీ

20211220 071008

SCR Recruitment 2021 Notification : SCR మన రైల్వే అదేనండి మన తెలుగు రాష్ట్రాలకున్న ఒకే ఒక్క రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో భాగంగా ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏపి మరియు టీఎస్ రెండు రాష్ట్రల వారు అప్లై చేసుకొనే చాలా మంచి అవకాశం. … Read more