కేంద్ర ఫర్టిలైజర్స్ సంస్థలో ఉద్యోగాలు భర్తీ | CFRL Recruitment 2021

20210916 125935

భార‌త ప్ర‌భుత్వ వ్య‌వ‌సాయం, రైతు సంక్షేమ‌ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన సెంట్ర‌ల్ ఫ‌ర్టిలైజ‌ర్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎఫ్‌క్యూసీటీఐ) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ … Read more