REPCO Bank Recruitment 2022 రెప్కో బ్యాంక్ నుండి జూనియర్ అసిస్టెంట్, క్లర్క్ ఉద్యోగాలు భర్తీ
REPCO Bank Recruitment 2022 : రెప్కో బ్యాంక్ వివిధ బ్రాంచులలో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా … Read more