Postal jobs 2024 తపాలా కార్యాలయాలలో 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

20240615 123225

Postal jobs 2024 : Postal Jobs 2024 తపాలా శాఖ నుండి తపాలా కార్యాలయాల్లో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి అదిరిపోయే బంపర్ నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో భాగంగా గ్రూప్ – సి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది … Read more