మీకు ఏ అర్హత ఉన్నా, పేటియం సర్వీస్ ఏజెంట్ ఉద్యోగాలు

20210914 210714

Paytm Recruitment 2021 Notification : మొబైల్ బ్యాంకింగ్ రంగ దిగ్గజం పేటియం ఖాళీగా ఉన్న సర్వీస్ ఏజెంట్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి … Read more