గ్రామీణాభివృద్ధి శాఖ నుండి ఉద్యోగాలు భర్తీ

20211012 124257

NIRDPR Recruitment 2021 Notification : జాతీయ గ్రామీణాభివృద్ధ మరియు పంచాయత్‌రాజ్ సంస్థ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Read More – 10వ … Read more