NIMMS అన్ని జిల్లాల వారికి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు భర్తీ

20211219 080027

TS Outsourcing Jobs Recruitment 2021 : తెలంగాణాలోని అన్ని జిల్లాల వారు అప్లై చేసుకొనే విధంగా నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఇందులో భాగంగా హెల్పర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ల, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం … Read more