కరూర్ వైశ్య బ్యాంక్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

20210904 075253

Karur Vaisya Bank Recruitment 2021 : కరూర్ వైశ్య బ్యాంక్ నందు ఖాళీగా ఉన్న బిజినెస్ డవలప్మెంట్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి … Read more