Jio Recruitment 2023 కేవలం 10th/ఇంటర్ అర్హతలతో జియో నుండి భారీ నోటిఫికేషన్

20230616 162524

Jio Recruitment 2023 : 10th/ఇంటర్ అర్హతలతో ఎవరైతే వెంటనే జాబ్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వారికి అద్భుత్వమైన అవకాశం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారికి జియో మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి … Read more