JCI Recruitment 2022 | ఇంటర్ తో ఉద్యోగాలు భర్తీ

20220101 085049

JCI Recruitment 2022 Notification : JCI భారత కేంద్ర ప్రభుత్వానికి చెందిన ది జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే చాలా మంచి అవకాశం. రాతపరీక్ష ( స్క్రీనింగ్ మరియు … Read more