రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం నందు అప్రెంటిస్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు

20210923 190238

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ నందు ఖాళీగా ఉన్న 100 కంప్యూటర్ ఆపరేటర్ , ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది … Read more