10th, ఇంటర్ అర్హతలతో కోస్ట్ గార్డు నోటిఫికేషన్ విడుదల
Indian Coast Guard Recruitment 2022 : యూనియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ నందు 01 / 2023 బ్యాచ్ ప్రవేశాలకు సంబంధించి ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నావిక్, యాంత్రిక పోస్టులనుఈ నోటిఫికేషన్ లో భాగంగా భర్తీ చేయనున్నారు. 10వ తరగతి పాసైన ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు … Read more