India Post GDS Recruitment 2024 పోస్ట్ ఆఫీసులలో గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలు భర్తీ

20240502 073205

India Post GDS Recruitment 2024 : అందరూ ఎదురుచూసే నోటిఫికేషన్ మీకోసం మళ్ళీ రానుంది. కేవలం 10వ తరగతి అర్హతతో ఈసారి బంపర్ నోటిఫికేషన్ మీకోసం తీసుకొచ్చాము. ఎటువంటి రాతపరీక్ష లేదు మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది. మన సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ ఈ ఏడాది మొదటి ఫేజ్ నందు భర్తీ చేయవలసిన గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేసింది. గతేడాది జనవరిలో 40,000 ఖాళీల భర్తీకి … Read more