IFB Recruitment 2023 అటవీశాఖలో 10th అర్హతతో అధ్బుతమైన నోటిఫికేషన్

20230628 194410

IFB Recruitment 2023 అటవీశాఖ పరిధిలో భాగంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయో డైవర్సిటీ (IFB) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న గ్రూప్ – 4 స్థాయి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్ లైన్ విధానంలోనే అప్లై చేయు విధంగా అవకాశాన్ని కల్పించారు. 10th పాసైతే చాలు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ అలానే స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి గల … Read more