సంక్షేమ శాఖలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | ICMR NIV Recruitment 2023

20231206 091609

ICMR NIV Recruitment 2023 : ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గల ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పరిధిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజి (NIV) నందు గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 49 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, 31 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల … Read more