ICICI Bank నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్

20211101 191756

ICICI Bank Recruitment 2021 Notification : నేషనల్ కెరీర్ సర్వీస్ లో భాగంగా వియస్యస్ టెక్ కంపెనీ ద్వారా ఐసీఐసీఐ బ్యాంక్ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం … Read more