APCOS Recruitment 2023 కుటుంబ సంక్షేమ విభాగంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

20231207 114302

APCOS Recruitment 2023 : HMFW ఆరోగ్య వైద్య & కుటుంబ సంక్షేమం అల్లూరి సీతారామరాజు నుండి ఉద్యోగాల భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ఆఫీసు సబర్డినేట్, జనరల్ డ్యూటీ అటెండంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు జాబ్ సాధించాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. ఆఫ్ లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం కలదు. చాలా చక్కని అవకాశం కావున ఆంధ్రప్రదేశ్ లోని స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more