Grama Ward Sachivalayam Notification 2023 గ్రామ వార్డు సచివాలయ నోటిఫికేషన్ ఖాళీలు అర్హతల పూర్తి వివరాలు
Grama Ward Sachivalayam Notification 2023 : చాలా మంది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సచివాలయ నోటిఫికేషన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ప్రస్తుతమున్న ఎన్నికల కోడ్ మిగిసిన వెంటనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా దాదాపు 20 శాఖలలో 13, 995 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో పశుసంవర్ధక సహాయకుల పోస్టులు అత్యధికంగా ఉన్నాయి. ఎనర్జీ అసిస్టెంట్, విఆర్వో, ఉద్యానవన, పట్టు, వ్యవసాయ, మత్స్య సహాయకుల, విల్లేజ్ సర్వేయర్, విద్య అసిస్టెంట్ తదితర పోస్టులున్నాయి. … Read more