Ap Forest Department Notification 2023 ఆంధ్రప్రదేశ్ ఆటవిశాఖలో 1000 ఉద్యోగాలు భర్తీ

20231213 152935

Ap Forest Department Notification 2023 : అటవీశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ వారు తెలియజేయడం జరిగింది. ఇందులో 50 రేంజర్ పోస్టులు, 200 సెక్షన్ ఆఫీసర్ పోస్టులు, 750 బీటు అధికారి పోస్టుల భర్తీకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, అనుమతులు వచ్చాక నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఇదొక అద్భుతమైన నోటిఫికేషన్ గా చెప్పుకోవచ్చు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు … Read more