కేవలం 8th తో ప్రభుత్వ వాచ్ మెన్ అటెండర్ ఉద్యోగాలు

20211014 074519

FCI Recruitment 2021 Notification : భారత ప్రభుత్వ ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖకు చెందిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి ఖాళీగా ఉన్న వాచ్ మెన్ ఉద్యోగాలను కేవలం 8వ తరగతి అర్హతతో భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష … Read more