TS Govt jobs 2023 ఇన్సూరెన్స్ విభాగంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

20230825 101842

TS Govt Jobs 2023 : ESI వరంగల్‌ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ పరిధిలోని ఈఎస్‌ఐ హాస్పిటల్‌ / డిస్పెన్సరీల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్ ‌లైన్ విధానంలో దరఖాస్తులు చేయుటకు అవకాశాన్ని కల్పించారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూతో ఎంపిక ఉంటుంది. చాలా చక్కని అవకాశం కాబట్టి స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటతో మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని … Read more