ఇంట్లోనే ఉంటూ డాక్యుమెంట్స్ వెరిఫై చేయు జాబ్స్ | WFH Jobs 2023

20231208 145852

WFH Jobs 2023 : ఇంట్లోనే ఉంటూ జాబ్ చేయాలనుకునే వారికి చాలా మంచి నోటిఫికేషన్ విడుదలైంది. Revoult అనే కంపెనీ ఇంట్లోనే ఉంటూ డాక్యుమెంట్స్ వెరిఫై చేయు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా … Read more