జిల్లా సహకార బ్యాంకులలో ఉద్యోగాల భర్తీ, దరఖాస్తు గడువు పెంపు

20220219 202645

DCCB Recruitment 2022 in Telugu : తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం TSCAB ఆధ్వర్యంలో జిల్లాల వారిగా DCCB డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నందు ఖాళీగా గల స్టాఫ్ అసిస్టెంట్, మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణా రాష్ట్రం వారు మాత్రమే అర్హులని ప్రకటించడం జరిగింది. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి … Read more