CUTN Recruitment 2021 | నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ

20211221 181316

CUTN Recruitment 2021 Notification : తమిళనాడు లోని సెంట్రల్ యూనివర్శిటీ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో భాగంగా పర్సనల్ అసిస్టెంట్, అప్పర్ డివిజనల్ క్లర్క్, ప్రైవేట్ సెక్రెటరీ, హిందీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏపి మరియు టీఎస్ రెండు రాష్ట్రల వారు అప్లై చేసుకొనే చాలా మంచి … Read more