AP Contract jobs 2023 ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
AP Contract Jobs 2023 : AP Contract jobs నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని జనరల్ ప్రభుత్వ ఆసుపత్రులలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది. కాంట్రాక్టు విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది … Read more