CCL Recruitment 2021 | కోల్ ఫీల్డ్స్ లో అప్రెంటిస్ ఉద్యోగాలు
CCL Recruitment 2021 Notification : భారత ప్రభుత్వ మినీ రత్న కంపనీ అయినటువంటి సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నందు ఖాళీగా ఉన్నటువంటి అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేన్ ను విడుదలయ్యింది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష లేకుండానే కేవలం మెరిట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది … Read more