BECIL నుండి 10th తో అటెండర్ ఉద్యోగాలు భర్తీ

20211130 074117

BECIL Recruitment 2021 Notification : BECIL బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుండి ఖాళీగా ఉన్న వివిధ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS), హౌస్ కీపింగ్ స్టాఫ్, మాలి, సూపర్ వైజర్, గార్బెజ్ కలెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరికీ మంచి … Read more