కేంద్రప్రభుత్వ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ | Assam Riffles Recruitment 2021

20210912 100242

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన అస్సాం రైఫిల్స్ లో ఖాళీగా ఉన్న టెక్నికల్ లేదా ట్రెడ్స్ మ్యాన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి … Read more