AP Outsourcing jobs 2023 ఆంధ్రప్రదేశ్ నందు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు విభాగంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

20231028 120127

AP Outsourcing jobs 2023 : APSACS ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి, కాకినాడ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మరియు వైద్య విధాన పరిషత్ నుండి ఉద్యోగాల భర్తీకి అద్భుతమైన రెండు నోటిఫికేషన్లు విడుదలైంది. ఇందులో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, లాబ్ అటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో జాబ్ సాధించాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. ఆఫ్‌ లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం కలదు. చాలా చక్కని అవకాశం … Read more