APREIS Jobs | రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉద్యోగాలు
APREIS Recruitment 2021 Notification : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన APREIS నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఇందులో భాగంగా యంఐయస్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ మెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. స్కిల్ టెస్ట్ మరియు పర్సనాలిటీ టెస్ట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. APREIS Recruitment … Read more