APPSC Group 2 Recruitment 2023 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
APPSC Group 2 Recruitment 2023 : APPSC ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఉద్యోగాల భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో గ్రూప్ 2 పోస్టులను భర్తీ చేయనున్నారు. పెర్మనెంట్ జాబ్ సాధించాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. ఆన్ లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం కలదు. చాలా చక్కని అవకాశం కావున అన్ని జిల్లాల స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 21వ తేదీ నుండి … Read more