APPSC Recruitment 2024 ఏపీపీఎస్సీ నుండి ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ విడుదల

20240123 094754

APPSC Recruitment 2024 : APPSC ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి DL ఉద్యోగాల భర్తీకి మరో అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్ లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సొంత ప్రాంతాలలో పరిమినెంట్ జాబ్ సాధించాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 24వ తేదీ నుండి దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద … Read more