CDPO Jobs 2023 సిడిపిఓ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

20231029 100357

CDPO Jobs 2023 in AP : ఆంద్రప్రదేశ్, అనంతపురం జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ శాఖ అంతర్భాగంగా నడుపబడుతున్న సమగ్ర బాలల పరిరక్షణ సమితి నందు ఈ క్రింద తెలిపిన మరియు ఖాళీగా ఉన్న ఉద్యోగమును కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయుటకు జిల్లా కలెక్టర్ వారు నోటిఫికేషన్ విడుదల చేయడమైనది. ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 28వ తేదీ నుండి నవంబర్ 11వ తేదీ వరకు దరఖాస్తులను … Read more