AP మోడల్ స్కూళ్లలో ఉద్యోగాలు భర్తీ

20210920 083532

AP Model School Recruitment 2021 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనంతపురం జిల్లాలోని విద్యాశాఖలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Read … Read more