APGV Recruitment 2023 సచివాలయాలలో మొదలైన ఉద్యోగ నోటిఫికేషన్లు, వెంటనే ఆన్ లైన్ లో అప్లై చేసుకోండి

20230825 084351

APGV Recruitment 2023 : సచివాలయాలలో ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారికి మంచి నోటిఫికేషన్. కృష్ణా జిల్లాలోని ఆయా గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో ఖాళీగా ఉన్న వలంటీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు కలెక్టర్‌ పీ.రాజాబాబు గారు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 321 వలంటీర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. చాలా చక్కని అవకాశం కాబట్టి స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకొని వచ్చిన అవకాశాన్ని … Read more