AP Welfare Department Recruitment 2024 రాతపరీక్ష లేకుండా సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

20240204 133922

AP Welfare Department Recruitment 2024 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం సంక్షేమ శాఖ పరిధిలోని, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ కర్నూల్ జిల్లా నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి పాసైతే చాలు సొంత గ్రామంలోనే ఉంటూ పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశాన్ని పొందుతారు. స్త్రీ అభ్యర్థులు మాత్రమే ఈ నోటిఫికేషన్ కు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే మెరిట్ ద్వారా … Read more