AP Govt jobs 2024 ఏపీలో 476 నైట్ వాచ్ మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
AP Govt jobs 2024 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం 2022 విద్యా సంవత్సరం నుండి దశలవారీగా 446 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ 280 కోట్ల రూపాయలతో 8 భాగాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి మన బడి నాడు-నేడు కార్యక్రమాన్ని చేపట్టింది. నాడు-నేడు ఫేజ్ II కింద ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలతో పాటు, పని పూర్తయిన GJCలకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (IFPలు) అందించబడుతున్నాయి. అందువల్ల, రాష్ట్రంలోని మొత్తం 476 ప్రభుత్వ జూనియర్ … Read more