AP Civil Supplies Jobs 2023 పౌర సరఫరాల శాఖలో మరో 570 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
AP Civil Supplies Jobs 2023 : రేషన్ షాపులలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి పౌరసరఫరాల శాఖ వారు జాయింట్ కలెక్టర్, పార్వతీపురం జిల్లా వారి నేతృత్వంలో నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా ఎంపిక కమిటీ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు మరియు హెల్పర్ల కేడర్ సిబ్బంది మొత్తంగా చూసుకుంటే 570 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అర్హులవుతారు. ఆఫ్ లైన్ విధానం ద్వారా … Read more