ఎయిర్ పోర్టులలో 10వ తరగతి అర్హతతో భారీగా ఉద్యోగాలు
Airport Jobs for freshers 2022 : ఎయిర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఆధ్వర్యంలో వివిధ ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్, కస్టమర్ ఏజెంట్, హ్యాండీమ్యాన్, ఉమెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే … Read more